సత్యసాయి కార్యక్రమాలు యథావిధిగా కోనసాగుతాయి
అనంతరం సత్యసాయి చేపట్టిన కార్యక్రమాలన్నీ యధావిధిగా కోనసాగుతున్నాయని సత్యసాయి ట్రస్టు సభ్యులు వెల్లడించారు. సత్యసాయి జయంతి ఉత్సవాల సందర్బంగా ట్రస్టు వార్షిక నెవేదికను మీడియాకు వెల్లడించారు.ట్రస్టు కార్యక్రమాలు, నిధుల వివరాలు సత్యసాయి అసుపత్రిలో రోగులకు వేలసంఖ్యలో శస్త్రచికిత్సలు నిర్వహించామని చెప్పారు.