సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి

సర్పంచ్ బాదనపల్లి నరసింహులు
రేగోడ్ / జనం సాక్షి అక్టోబర్
దివ్యాంగులు సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని రేగోడ్ సర్పంచ్ బాదనపల్లి నర్సింలు అన్నారు. జిల్లా కేంద్రమైన మెదక్ లో అక్టోబర్, నవంబర్,డిసెంబర్, మాసాల్లో నిర్వహించనున్న సదరమ్ క్యాంపుల్లో పాల్గొనె ముందు మీ సేవలో దరఖాస్తులు పెట్టుకోవాలని వారు సూచించారు. క్యాంపుకు వెళ్లేవారు మీసేవ ధ్రుపత్రం, రెండు ఫోటో ఆధార్ కార్డు, పాత మెడికల్ సర్టిఫికెట్లులను తీసుకెళ్లాలని మీ సేవలో దరఖాస్తుల పత్రాల్లో వచ్చిన తేదీల ప్రకారం హాజరుకావాలన్నారు.