సదానందగౌడ్‌ను తొలగించాలని భాజపా నిర్ణయం
న్యూఢిల్లీ:కర్ణాటక రాష్ట్రంలో ముగిసిన భాజపా కోర్కమిటవ సమావేశంలో సదానందగౌడను తోలగించాలని నిర్ణయించింది.ఆస్ధానంలో కర్ణాటక సీఎంగా జగదీష్ షెట్టర్‌ను నియవించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.షెట్టర్‌కు యడ్యూరప్ప వర్గం మద్దతు ఉంది.దీంతో ఆయన అయితే యడ్యూరప్ప వర్గం శాంతించే అవకాశం ఉన్నందున నిర్ణయించినట్లు తెలుస్తొంది.ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.