సనత్‌నగర్‌ లో రౌడీ షీటర్ లక్ష్మణ్ అరెస్టు….

హైదరాబాద్:సనత్‌నగర్‌ ఫతేనగర్‌లో లక్ష్మణ్‌ అనే రౌడీషీటర్‌ను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్‌ వద్ద నుంచి రెండు తుపాకులు, రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.