సన్మాన కార్యక్రమాన్ని బహిష్కరించిన సింగరేణి కార్మికులు
గోదావరిఖని: ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు గనులపై చేపట్టే సన్మాన కార్యక్రమాన్ని కార్మికులు, కార్మిక కుటుంబాలు బహిష్కరించాయి. సన్మాన కార్యక్రమానికి తమను అనుమతించకపోవడంతో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో అధికారులే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని కార్మికులు తప్పుపడుతూ బహిష్కరించారు