సన్ రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్ జట్టు:

సన్ రైజర్స్ హైదరాబాద్
కెప్టెన్: డేవిడ్ వార్నర్
కోచ్: టామ్ మూడీ

స్వదేశీ ఆటగాళ్లు: శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, నమన్ ఓజా, ప్రవీణ్ కుమార్, ఇషాంత్ శర్మ, లోకేశ్ రాహుల్, ప్రవీన్ రసూల్, అశిష్ రెడ్డి, రిక్కీ భుల్, చమా మిలింద్, కరణ్ శర్మ, లక్ష్మి రత్న శుక్లా, హనుమ విహారి, ప్రశాంత్ పద్మనాభన్, సిద్ధార్థ కౌల్.

విదేశీ ఆటగాళ్లు: డేవిడ్ వార్నర్(కెప్టెన్), డేల్ స్టెయిన్, ట్రెంట్ బౌల్ట్, కానే విలియమ్సన్, కెవిన్ పీటర్సన్, ఇయాన్ మోర్గాన్, రవి బొపారా, హెన్రిక్స్.