సమ్మెకు దిగిన పర్యాటక శాఖ కార్మికులతో నేడు చర్చలు

 

విశాఖ: సమస్యల పరిష్కారం కోసం పర్యాటక శాఖ స్పందించింది. కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. మరోవైపు సమ్మె చేస్తున్న కార్మికులను పర్యాటక శాఖ ఈడీ ఈ సాయంత్రం చర్చలకు ఆహ్వానించారు.