సరస్వతి పుష్కరాల్లో అపశృతి
కరీంనగర్, (జనంసాక్షి): పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో అపశృతి చోటుచేసుకుంది. పుణ్య స్నానాలకని పుష్కరాలకు వచ్చిన ఓ సీమాంధ్ర వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. విజయవాడకు చెందిన ఉమామహేశ్వరరావు అనే భక్తుడు పుష్కరాల్లో మృతి చెందాడు.