సహకార సొసైటీ సీఈవో ఆత్మహత్య..

గుంటూరు :చింతలపూడి సహకార సొసైటీ సీఈఓ గాంధీ ఆత్మహత్య చేసుకున్నాడు. మాచవరం రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. రుణమాఫీ విషయంలో అవకతవకలు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.