సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విమానం

హైదరాబాద్‌: గురువారం రాత్రి సాంకేతిక లోపంతో కువైట్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం నిలిచిపోయింది. దీంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఎయిరిండియా సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజావార్తలు