సాక్షరభారత్ ఆధ్వర్యంలో అక్షరాస్యత ర్యాలీ
మెట్‌పల్లి: మండంలోని వెల్లుళ్ల గ్రామంలో సాక్షరభారత్ ఆధ్వర్యంలో విద్యార్థులు వయోజనులు అక్షరాస్యత ర్యాలీ నిర్వహించారు. అనంతరం వయోజన మహిళకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాక్షర భారత్ కోఅర్డినేటర్లు విద్యార్థులు మహిళలు పాల్గొన్నారు