సికింద్రాబాద్‌లో కలకలం రేపిన సూట్‌కేసు

సికింద్రాబాద్‌, జనంసాక్షి: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద సూట్‌ కేసు కలకలం రేపింది. ఇందులో బాంబు ఉందేమోనన్న అనుమానంతో జనం పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్వ్కాడ్‌ సూట్‌ కేసు తెరిసి అందులో పేలుడు పదార్థాలు ఏమీ లేవని వెల్లడించండంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.