సికింద్రాబాద్‌ స్టేషన్‌లో సూట్‌కేస్‌ కలకలం

సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద సూట్‌కేస్‌ ఒకటి కలకలం సృష్టించింది. దాంతో అధికారులు ఫిర్యాదు చేయగా బాంబు స్క్వాడ్‌ సిబ్బంది వచ్చి తనిఖీలు చేపట్టారు.