సిద్దిపేట మార్కెట్‌యార్డ్‌లో తడిసిన ధాన్యం
మెదక్: సిద్ధిపేట మార్కెట్‌యార్డ్‌లో 8 వేల బస్తాల మొక్కజొన్న ధాన్యం పూర్తిగా తడిసిపోంది. దీంతో వ్యాపారులు కొనడానికి తిరస్కరిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. మార్కెఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు వర్షంలో ఆందోళన చేస్తున్నారు.