సిద్ధిపేట అర్బన్ సబ్‌రిజిస్ట్రార్, ఎల్‌డీసీ అరెస్ట్
మెదక్,(జనంసాక్షి): జిల్లాలోని సిద్దిపేట అర్భన్ సబ్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్‌లను పోలీసులు అరెస్టు చేశారు. స్టాంపుల అమ్మకాలు, కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు నిందితులపై ఆరోపణలు ఉన్నాయి.