సిద్ధిపేట పురపాలిక తెరాస కైవసం

trs-winమెదక్‌: సిద్ధిపేట పురపాలిక ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస విజయ దుందుభి మోగించింది. 28 వార్డులకు జరిగిన జరిగిన ఎన్నికల్లో తెరాస 16 వార్డు లను కైవసం చేసుకుంది. మొత్తం 34 వార్డులున్న సిద్ధిపేట పురపాలక సంఘంలో ఆరు వార్డుల్లో తెరాస అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో తెరాస మెజార్టీ 22కి చేరింది. మిగిలిన వాటిలో స్వతంత్రులు 7, కాంగ్రెస్‌ 2, భాజపా 2, ఎంఐఎం 1 వార్డుల్లో విజయం సాధించాయి.

గెలుపొందిన అభ్యర్థుల వివరాలు :
* 1వ వార్డులో మల్లికార్జున్‌ (టీఆర్‌ఎస్‌) గెలుపు
* 2వ వార్డులో లలిత (టీఆర్‌ఎస్‌) విజయం
* 7వ వార్డులో ప్రశాంత్ (టీఆర్‌ఎస్‌) విజయం
* 8వ వార్డులో నర్సయ్య (టీఆర్‌ఎస్‌) గెలుపు
* 9వ వార్డులో ఉమారాణి (టీఆర్‌ఎస్‌) విజయం
* 10వ వార్డులో వేణుగోపాల్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌) విజయం
* 11వ వార్డులో రవి (టీఆర్‌ఎస్‌) విజయం
* 12వ వార్డులో అత్తర్‌ పటేల్ (టీఆర్‌ఎస్‌) విజయం
* 15వ వార్డులో భవానీ (టీఆర్‌ఎస్‌) విజయం
* 20వ వార్డులో నజీరుద్దీన్ (టీఆర్‌ఎస్‌) విజయం
* 23వ వార్డులో లక్ష్మీ (టీఆర్‌ఎస్‌) విజయం
* 26వ వార్డులో శ్రీనివాస్‌ యాదవ్‌ (టీఆర్‌ఎస్‌) విజయం
* 28వ వార్డులో లక్ష్మీ (టీఆర్‌ఎస్‌) విజయం
* 29వ వార్డులో శ్రీనివాస్‌ (టీఆర్‌ఎస్‌) విజయం
* 31వ వార్డులో కవిత (టీఆర్‌ఎస్‌) విజయం
* 32వ వార్డులో ప్రభాకర్‌ (టీఆర్‌ఎస్‌) విజయం
* 6వ వార్డులో బాలలక్ష్మి (కాంగ్రెస్‌‌) విజయం
* 30వ వార్డులో వజీర్‌ (కాంగ్రెస్‌‌) విజయం
* 14వ వార్డులో శ్రీకాంత్‌రెడ్డి (బీజేపీ‌) గెలుపు
* 17వ వార్డులో వెంకట్‌ (బీజేపీ‌) గెలుపు
* 33వ వార్డులో అబ్దుల్‌ మొయీస్‌ (ఎంఐఎం) గెలుపు
* 3వ వార్డులో సంధ్య (స్వతంత్ర‌) గెలుపు
* 4వ వార్డులో దీప్తి (స్వతంత్ర‌) విజయం
* 5వ వార్డులో స్వప్న (స్వతంత్ర‌) విజయం
* 22వ వార్డులో ప్రవీణ్‌కుమార్‌ (స్వతంత్ర‌) గెలుపు
* 25వ వార్డులో ప్రమీల (స్వతంత్ర‌) గెలుపు
* 27వ వార్డులో విజయారాణి (స్వతంత్ర‌) గెలుపు
* 34వ వార్డులో మంజుల (స్వతంత్ర‌) గెలుపు
ఏకగ్రీవమైన టీఆర్‌ఎస్‌ వార్డు సభ్యులు :
* పల్లె వెంకట్‌(13వ వార్డు)
* రాజనర్సు(16వ వార్డు)
* విజయలక్ష్మి‌(18వ వార్డు)
* లత‌(19వ వార్డు)
* జ్యోతి‌(21వ వార్డు)
* శ్రీనివాస్‌(24వ వార్డు)