సిరిసిల్ల సభలో పోలీసుల అత్యుత్సహంపై ఆజాద్‌కు టీఎంపీల ఫిర్యాదు

ఢిల్లీ: పోలీసుల అత్యుత్సహంపై గులాంనబీ ఆజాద్‌కు తెలంగాణ ఎంపీల ఫిర్యాదు చేశారు. సిరిసిల్లలో వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్ష సందర్భంగా శాంతియుంతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తెలంగాణ వాదులపై పోలీసులు అత్యుత్సహన్ని చూపించి బాష్పవాయువు గోలాలు ప్రయోగించారని, లాఠీలు ఝలిపించారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆజాద్‌ వద్ద వాపోయారు. అలాగే ఈ దాడి వెనుక కిరణ్‌ ప్రోత్సహం కూడా ఉందని వారు ఆరోపించారు.

తాజావార్తలు