సీఎంతో ఎలాంటి విభేదాలు లేవు : రఘువీరా

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలాంటి విభేదాలు లేవని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. వైఎస్‌పై సానుభూతి తప్ప వైకాపాపై ప్రజల్లో ఆదరణ లేదన్నారు. 2014లో కాంగ్రెస్‌ శ్రేణులు సమష్టిగా కృషి చేసి తిరిగి అధికారంలోకి వస్తామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.