సీఎంతో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి భేటీ

హైదరాబాద్‌ : క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమచారం.