సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు
మెదక్: జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గోనడానికి వస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్‌ని దుబ్బాకలో టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు అడ్డుకున్నారు. తెలంగాణ వాదులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. దింతో పరిస్థితి ఆందోళనకారణంగా మారింది.