సీఎం కిరణ్‌ పై వివేక్‌ మండిపాటు

కరీంనగర్‌ : తెలంగాణ ప్రాంతంపై ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ చూపుతున్న వివక్షపై ఎంపీ వివేక్‌ ద్వజమెత్తారు. కరీంనగర్‌ జిల్లా దర్మపురిలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యరకర్త ల సమావేశలో ఆయన మాట్లాడుతూ సీమాంద్రలోని నియోజకవర్గాలకు 7నుంచి 10కోట్ల నిధులను మంజూరు చేసి తెలంగాణలోని నియోజకవర్గాలకు 2నుంచి 3 కోట్ల నిధులు కేటాయించడంపై వివేక్‌ మండిపడ్డార