సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమిపూజ..
రాజధాని అమరావతిలోని వెలగపూడిలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా భూమిపూజలో సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, ఆయన అర్ధాంగి బ్రాహ్మణీ, వారి కుమారుడు దేవాంశ్ పాల్గొన్నారు.