సీఎం దిష్టి బొమ్మ దహనం

కమలాపూర్‌: తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కమలాపూర్‌లో తెరాస ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండలాధ్యక్షుడు మల్లేష్‌, సంపదరావు తదితరులు పాల్గొన్నారు.