సీఎం పర్యటన దృష్ట్యా తెరాస, సీపీఐ నాయకుల ముందస్తు అరెస్టు
సైదాపూర్, జనంసాక్షి: భీమదేవరపల్లి మండలంలో రేపు ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా సైదాపూర్ మండలానికి చెందిన తెరాస , సీపీఐ ముఖ్య నాయకులను స్థానిక పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు తెలంగాణ వాదులు వెళ్లకుండా స్థానిక పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.