సీఎల్పీ వద్ద హైడ్రామా, మీడియా హాల్‌కు తాళం

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయం వద్ద మంగళవారం హైడ్రామా నెలకొంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన రవీంద్రారెడ్డి ఈ రోజు మద్యాహ్నం ఒంటిగంటకు సీఎల్పీలో ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.