సీనియర్‌ అసిస్టెంట్లకు ఉప తహసీల్దార్లుగా పదోన్నతి

రాంనగర్‌,న్యూస్‌టుడే: రెవెన్యూశాఖలో పని చేస్తున్న 20 మంది సీనియర్‌ అసిస్టెంట్లకు ఉప తహసీల్దార్లుగా మంగళవారం పదోన్నతి కల్పించారు.కె.అరుణజ్యోతి (రామగుండం).కె.రవికాంత్‌ (కలెక్టరేట్‌),ఎం.ఎ.మజీద్‌ (పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయం),వి.దేవేందర్‌రావు (చొప్పదండి తహసీల్‌ కార్యాలయం),బి.భాస్కర్‌ (కరీంనగర్‌ డీఎన్‌వో కార్యాలయం),డి.శ్రీకాంత్‌ (కలెక్టరేట్‌),జి.సుజాత (వేములవాడ తహసీల్‌ కార్యాలయం),కె.వి.శ్రావణ్‌కుమార్‌ (చొప్పదండి),వి.శ్రీనివాస్‌ (జగిత్యాల ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కార్యాలయం),బి.ప్రకాశ్‌ (పెద్దపెల్లి ఆర్డీవో కార్యాలయం),ఎం.ఎ.రవూఫ్‌(ధర్మారం తహసీల్‌ కార్యాలయం),ఎన్‌.సతీష్‌కుమార్‌ (పెద్దపెల్లి తహసీల్‌ కార్యాలయం),ఎం.సురేశ్‌కుమార్‌ (హుజురాబాద్‌ తహసీల్‌ కార్యాలయం),పి.శ్రీనివాస్‌ (మల్యాల తహసీల్‌ కార్యాలయం),జబీనాకౌసర్‌ (వెయిటింగ్‌),కృష్ణచైతన్య (కలెక్టరేట్‌)లు పదోన్నతులు పొందిన వారిలో ఉన్నారు.వీరందరిని త్వరలో విధుల్లో నియమించనున్నట్లు కలెక్టరేట్‌ పరిపాలనాధికారి తెలిపారు.