సీపీఎం సీనియర్ నేత గోవింద పిళై కన్నుమూత
తిరువనంతపురం : సీపీఎం సీనియర్ నేత పి. గోవింద పిళై (66) కన్నుమూశారు. గత కోంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న అయన తిరువనంతపురంలో ఓ అసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అయనకు బార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబిమానులు పీజీగాపిలుచేఈ నేత గత అరు దశాబ్దాలుగా కేరళ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. రాజకీయవేత్తగానే కాకుండా పాత్రికేయునిగా, రచయితగా మంచి గుర్తింపు పోందారు. పీజీ 1957, 1964, 1967ల్లో కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.