సీపీఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర

చిగురుమామిడి: ప్రజాసమస్యలు తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అవి పరిష్కారమయ్యేలా చూసేందుకు ఈరోజు చిగురుమామిడి మండలంలోని ఎనిమిది గ్రామాల్లో మండల సీపీఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో మాజీ శాసన సభాపక్ష నాయకుడు చాడ వెంకటరెడ్డి , సింగిల్‌విండో ఛైర్మన్‌ రాంభూపాల్‌ రెడ్డి, మండల సీపీఐ నాయకులు పాల్గొన్నారు.