సీబీఐ కోర్టుకు హాజరైన జగన్, మోపిదేవి…
హైదరాబాద్: అక్రమాస్తుల కేసు విచారణ కోసం నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఆయనతోపాటు శ్రీనివాసన్, నిత్యానందరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, శరత్‌చంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, రాజగోపాల్, బ్రహ్మానందరెడ్డి, దాల్మియా హాజరయ్యారు.