సీబీఐ కోర్టులో హాజరైన విజయసాయి తదితరులు
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి, నిత్యానందరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, బీపీ అచార్య, మన్మోహన్‌సింగ్ సీబీఐ కోర్టులో ఈ ఉదయం హాజరయ్యారు. ఓఎంపీ కేసులో రాజగోపాల్, ఎమ్మార్ కేసులో విజయరాఘవ కోర్టు ముందు హాజరయ్యారు.