సీబీఐ నిబంధనలను అతిక్రమిస్తోంది: జీవన్‌రెడ్డి
హైదరాబాద్ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆరోపించారు. నిబంధనల ప్రకారం మొదట దాఖలు చేసిందే ప్రధాన అభియోగపత్రమని.. మిగతావన్నీ అదనమే అవుతాయని చెప్పారు. సీబీఐ మాత్రం వాటికనుగుణంగా నడచుకోవడంలేదన్నారు. సీబీఐ వ్యవహార శైలి చూస్తుంటే కాంగ్రెస్ నెత్తికి చుట్టేలా కన్పిస్తోందని జీవనరెడ్డి వ్యాఖ్యానించారు.