సీసీఎస్ పోలీసు స్టేషన్ నుండి ముగ్గురు నిందితులు పరారీ
కరీంనగర్: విచారణలో ఉన్న ముగ్గురు నిందితులు కరీంనగర్ సీసీఎస్ పోలీసు స్టేషన్ నుంచి పరారయ్యారు. నిన్న అర్ధరాత్రి నిందితులు పరారైనట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు.