సుడి’గేల్’ 49 నాటౌట్
బెంగుళూర్ రాయల్ చాలెంజర్స్ ఆటగాడు క్రిస్ గేల్ ఆజట్టులో అత్యదికంగా 49(నాటౌట్) పరుగులు సాధించి జట్టు విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. మరో సారి సుడిగేల్ రూపంలో ప్రత్యర్ధి బౌలర్లను ఆడుకున్నాడు. దింతో రాజస్థాన్ రాయల్స్ పై విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానికి చెరుకుంది.