సుమో బోల్తా : బాలిక మృతి

పశ్చిమగోదావరి : తణుకు వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి సుమో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల బాలిక మృతి చెందింది. సుమోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తాజావార్తలు