సూపర్‌ ఓవర్‌ సాగిందిలా …

బెంగుళూర్‌ బ్యాటింగ్‌
తొలిబంతి : గేల్‌ 1
రెండో బంతి : డివిలియర్స్‌ 1

మూడో బంతి : గేల్‌ 1
నాలుగో బంతి : పరుగులేమి రాలేదు.
ఐదో బంతి : డివిలీయర్స్‌ 6
ఆరోబంతి : డివిలియర్స్‌ 6
లక్ష్య ఛేధనలో ఢిల్లీ బ్యాటింగ్‌
తొలిబంతి : రవిరాంపాల్‌ బౌలింగ్‌లో వార్నర్‌ఔట్‌
రెండో బంతి : ఇర్పాన్‌ పఠాన్‌ 4
మూడో బంతి : పరుగులేమి రాలేదు.
నాలుగో బంతి : ఇర్పాన్‌ పఠాన్‌ 6
ఐదో బంతి పఠాన్‌ 1
ఆరో బంతి : రోహాన్‌ జౌట్‌
దీంతో బెంగుళూర్‌ విజయం