సెంట్రల్ ఎక్సైజ్ పిటిషన్‌పై విచారణ 31కి వాయిదా
హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితుడు శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించాలన్న సెంట్రల్ ఎక్సైజ్ పిటిషన్‌పై గురువారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. శ్రీనివాసరెడ్డిని సెంట్రల్ ఎక్సైజ్ పిటిషన్‌పై గురువారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. శ్రీనివాసరెడ్డిని సెంట్రల్ ఎక్సైజ్ బృందం ప్రశ్నిస్తే అభ్యంతరం లేదని కోర్టుకు సబీఐ కోర్టుకు తెలిపింది. కోర్టు ఈ కేసుపై తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.