సెంట్రల్ వర్సిటీలో ‘డిజైన్’ భవనానికి శంకుస్ధాపన చేసిన మంత్రి ఆనంద్‌శర్మ
హైదరాబాద్,జనంసాక్షి: గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ భవనానికి కేంద్ర మంత్రి ఆనంద్‌శర్మ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు.