సైబర్ క్రైమ్స్ ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కల్పిస్తున్న పోలీసులు
ముస్తాబాద్ ఆగస్టు 25 జనం సాక్షి
ముస్తాబాద్ మండల రామ్ రెడ్డి పల్లి గ్రామంలో గ్రామ సర్పంచి నా పెళ్లి పోచయ్య ఆధ్వర్యంలో ముస్తాబాద్ పోలీసులు గ్రామంలో కమ్యూనిటీ పోలీస్ లో విభాగం భాగంగా సైబర్ క్రైమ్ ట్రాఫిక్ రూల్స్ దొంగతనంలపై అవగాహన కల్పిస్తున్న ముస్తాబాద్ పోలీసులు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు