సొంతపార్టీ నేత అవినీతిని కూడా జగన్‌ సహించరు

నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు
ఏూరు,జూన్‌15(జ‌నంసాక్షి): .సొంత పార్టీ నేతు అవినీతికి ప్పాడినా జగన్‌ అంగీకరించరని, తోు తీస్తారని నర్సాపురం వైసీసీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. సంక్షేమ కార్యక్రమా వ్ల మూడు టర్మ్‌పాటు ఆయనే సీఎంగా ఉంటారని తెలిపారు. రాజధాని నగరం అమరావతిలోనే ఉండాని వ్యక్తిగతంగా తాను అభిప్రాయపడుతున్నానని చెప్పారు. అమరావతితో పాటు మరో రెండు రాజధానును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారని.. అమరావతి నిర్మాణ కొనసాగించాని ఆదేశించారని తెలిపారు. ఇళ్ల స్థలాల్లో అవినీతి వాస్తవమేనని స్పష్టం చేశారు అయితే.. గతంలో తాను మాట్లాడిన మాటతో పార్టీకి సం బంధం లేదని అధికార ప్రతినిధు అన్నారని.. తాను జగన్‌ మూడు టర్మ్‌ు సీఎంగా ఉంటారన్న అభిప్రాయం కూడా వ్యక్తిగతమేనంటారేమోనని వ్యాఖ్యానించారు. ఇద్దరు ముగ్గురికి తప్ప వైసీపీ ఎంపీకు సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదన్నారు. జగన్‌ చుట్టూ ఉన్నవాళ్ల ఎంపీకూ దొరకడం లేదని రఘురామరాజు చెప్పారు. కోర్టుపై కామెంట్లు చేసిన వారిని కాపాడతానని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అని ఉంటారని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ ఆయన అని ఉంటే కోర్టు ధిక్కరణెళి అవుతుందని చెప్పారు. రంగు విషయంలో కోర్టు తీర్పును అము చేయాల్సిందే నన్నారు. ఎన్నిక సంస్కరణల్లో భాగంగానే నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తప్పించారని చెప్పారు. తనకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే అత్యంత అభిమానమని.. ఆయన కుమారుడిగా జగన్‌ అన్నా ఇష్టమన్నారు. గతంలో తాను డిల్లీలో ఇచ్చిన విందుపై సీఎం జగన్‌ ఆరా తీయలేదని.. తనను ప్రశ్నించలేదని చెప్పారు. ఈ విందుకు హాజరు కాని ఎంపీను పట్టించుకోనన్నారు. ఇసుక కొరతపై వైసీపీ ఎమ్మెల్యే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని.. సీఎంకు నేరుగా చెప్పే అవకాశం లేక విూడియా ద్వారా చేరవేశారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇదిలావుంటే నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు వ్యాఖ్యకు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఘాటుగా బదులిచ్చారు. నియోజకవర్గంలోని కార్యకర్తకు ఎస్సెమ్మెస్‌ ద్వారా ఆయన సందేశం పంపించారు. నాపై వ్యాఖ్యతో ప్రసాదరాజుకి త్వరలో మంత్రి పదవి వస్తుంది. ఆయనతో ఇలా ఎవరు మాట్లాడిరచారో నాకు తొసు. నేను సీటు అడిగానో లేక బతిమాలితే వచ్చానో ఆయనకు తొసు. నాకు పార్లమెంట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఎవరు ఇచ్చారో కూడా ఆయనకు తొసు.. అందరిలాగా ప్రజ విూదపడి డబ్బు కలెక్ట్‌ చేయడం నా పద్ధతి కాదు. అటువంటి సొమ్ముతో ఫోటోు దిగడానికి వెళ్ళలేదు. జగన్‌తో ప్రత్యేకంగా మాట్లాడదామని టైమ్‌ అడిగితే ఇవ్వలేదు. ఏదేమైనా ప్రసాదరాజుకి మంత్రి పదవి ఇవ్వాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రఘురామకృష్ణంరాజు ఎస్సెమ్మెస్‌లో పేర్కొన్నారు.