సోంపేట కాల్పుల ఘటనపై విచారణ వాయిదా

హైదరాబాద్‌,( జనంసాక్షి): సోంపేట కాల్పుల ఘటనపై విచారణను రాష్ట్ర హైకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది. కలెక్టర్‌ నిర్వహించిన విచారణపై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.