సోంపేట ఘటనపై విచారణ వాయిదా
హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా సోంపేట కాల్పుల ఘటనపై విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. కలెక్టర్ నిర్వహించిన విచారణపై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు కోర్టు సూచించింది.