సోనియాపై మండిపడ్డ సుబ్రహ్మణ్యస్వామి
న్యూఢిల్లీ :జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. సోనియా, రాహుల్ కలిసి ‘ యంగ్ ఇండియన్ ‘ కంపెనీని నెలకొల్పారని తెలియజేశారు.