సోమందేపల్లి హైవేపై ఒకరి మృతి

అనంతపురం: జిల్లాలోని సోమందేపల్లి మండలం హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. హైవేపై మహిళ నడుచకుంటూ వస్తుండగా ఎదరుగా వస్తున్న ఓ గుర్తు తెలియని వాహనం ఆమెను బలంగా ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.