సోయా విత్తనాల కోసం రైతుల ఆందోళన

మెదక్‌ : సోయా విత్తనాల కోసం నారాయణఖేడ్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.