సౌర, పవన విధ్యుత్తుపై దృష్టి సారించాలి
మైలవారం(కృష్ణాజిల్లా) : విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్, పవన విద్యుత్‌లపై ధృష్టిసారించాలని జెన్‌న్‌టీయూ (కాకినాడ) ఉపకులపతి తులసీ రాందాస్ అన్నారు. లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సెమినార్‌ను ఆయన ప్రారంభించారు. శక్తి ఉత్పత్తి పద్దతుల పై నిర్వహించే ఈ సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాల అవసరాల కోసం సహజవనరులతో శన్తిని ఉత్పత్తి చేయాలన్నారు.