స్కూలు బస్సు బోల్తా:15మందికి గాయాలు…

కరీంనగర్: పెద్దపల్లి మండలం బోజన్నపేటలో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులకు చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.