స్టెల్లా కాలేజ్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు
హైదరాబాద్: కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న నవ నిర్మాణ దీక్షలో పాల్గొనేందుకు చంద్రబాబు విజయవాడ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో స్టెల్లా కాలేజ్ నుండి బందర్ రోడ్డు మీదుగా బెజి సర్కిల్ వరకు పాదయాత్ర ను ప్రారంభించారు.