స్పీకర్ నాదెండ్లకు జగన్ వర్గ ఎమ్మెల్యేలలేఖ
హైదరాబాద్, జనంసాక్షి: శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన 13 మంది జగన్ వర్గ ఎమ్మెల్యేలు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. తమ శాసనసభ సభ్యత్యాలు తక్షణమే రద్దు చేసి నోటిపై చేయాలని జగన్ వర్గ ఎమ్మెల్యేలు లేఱలో పేర్కొన్నారు. సెక్షన్ 151 ఏ ప్రకారం ఎన్నికలు జరిపేందుకు అవకాశం కల్పించాలని స్పీకర్‌ను ఎమ్మెల్యేలు కోరారు.