స్వతంత్ర సమరయోధులు కుదురుపాక మల్లయ్య మృతి

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (13)
జనంసాక్షి న్యూస్
స్వతంత్ర సమరయోధులు కుదురుపాక మల్లయ్య ముల్కనూరు గ్రామం గురువారం రోజున ఉదయం స్వగృహంలో స్వర్గస్తులైనారు వీరు గాంధీజీ పిలుపు మేరకు ఉత్తేజితులై స్వతంత్ర సమరంలో పాల్గొనడమే కాకుండా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పోల్సాని నరసింహారావు దుగ్గిరాల వెంకట్రావు పడాల చంద్రయ్య బొజ్జపూరి వెంకటయ్య గార్లతో కలిసి స్వతంత్రం కొరకు పోరాటం సాగించడమే కాకుండా నైజం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజాకార్ల పైన సాయుధ పోరాటం చేశారు