స్విన్‌ ఓపెన్‌ నుంచి సైనా నిష్క్రమణ

బాసెల్‌ : స్విన్‌ నుంచి భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌ నిష్క్రమించారు.సెమీఫైనల్‌లో చైనా షట్లర్‌ షిజియాన్‌ వాంగ్‌ చేతిలో 21-11, 10-21, 21-9 తేడాతో సైనా అపజయం పాలయ్యారు.